Ancient grain storage tradition fading fast
అనగనగా ఒక ఊరు. ప్రతి ఇంటి ముందూ ఒక పాతర. అలా ఆ ఊరు నిండా పాతర్లే. చిన్న పిల్లలు ఒక పాతర మీద నుంచి మరో పాతర మీదకు ఎక్కి దిగుతూ మోకాళ్లు చెక్కించుకునేవాళ్లు, బోలెడన్ని ఆటలు ఆడుకునేవాళ్లు. కుర్రాళ్లు కబుర్లు చెప్పుకునేవాళ్లు. అమ్మలక్కలు ముచ్చట్లు ఆడుకునేవాళ్లు. రాత్రయితే చాపలు పరుపులు వేసుకొని చక్కగా వెన్నెలను ఆస్వాదిస్తూ పడుకునేవాళ్లు. ఇదంతా ఉత్తరాంధ